11ఏళ్ల కాజోల్‌ సాహసం – అమ్మమ్మ కోసం స్కూల్‌ నుంచి పరార్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ తన బాల్యంలో చేసిన ఓ సాహసాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. చదువుకుంటున్న రోజుల్లో తన అమ్మమ్మపై ఉన్న ప్రేమ వల్ల తాను ఓసారి ప్రమాదకర నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపారు. తాను బోర్డింగ్…