Posted inTelugu News
మెగాస్టార్ సినిమాలో విలన్‌గా అనురాగ్ కశ్యప్!
మెగాస్టార్ చిరంజీవి – స్టార్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. 2023లో వచ్చిన వాల్తేర్ వీరయ్యతో బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్న ఈ కాంబో, ఇప్పుడు రెండున్నరేళ్ల తర్వాత మరోసారి కలసి పనిచేయబోతుంది. ఈ ప్రాజెక్ట్‌పై రోజుకో…