Posted inTelugu News
సుశాంత్ తరహా పరిస్థితి కార్తీక్‌కి వస్తుందా? – అమాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు
వర్ధమాన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 34 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుని దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశారు. అతడి మృతి ఇప్పటికీ బాలీవుడ్‌ను వెంటాడుతోంది. ప్రతిభావంతుడైన సుశాంత్‌కు అవకాసాలు కల్పించకుండా, ఇండస్ట్రీలోని కొందరు "గ్రూప్ పాలిటిక్స్"తో అతడిపై కుట్రలు చేశారన్న…