Posted inTelugu News
కియారా అద్వానీ తల్లి అయ్యాక స్టైలిష్ రీ ఎంట్రీ
సాధారణంగా కొంతమంది హీరోయిన్స్ వివాహం తరువాత లేదా తల్లిగా మారిన తర్వాత సినిమాలకు విరామం తీసుకుంటారు. అయితే ఈ రోజుల్లో కొత్త తరహా హీరోయిన్స్ ప్రెగ్నెంట్ అయినప్పటికీ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఆలియా భట్, దీపికా పదుకొనే లాంటి స్టార్…