Posted inTelugu News
కే ర్యాంప్: తెలుగు అబ్బాయి–కేరళ కుట్టి లవ్ స్టోరీ హిట్ కి సిద్ధం
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లీడ్ రోల్లో, నాని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కే ర్యాంప్. ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్లో రాజేష్ దండ నిర్మించారు. కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా హీరోయిన్గా నటించింది. టైటిల్కి అనుగుణంగా, సినిమా…