Posted inTelugu News
కీరవాణి లీక్స్‌తో రాజమౌళికి షాక్!
వారణాసి సినిమాపై సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి వరుసగా ఇస్తున్న లీక్స్‌తో దర్శకుడు రాజమౌళి షాక్ అవ్వక తప్పడం లేదు. ప్రతి రాజమౌళి చిత్రానికి కీరవాణి సంగీతం ఎంత ముఖ్యమో మాటల్లో చెప్పలేం—ఆయన మ్యూజిక్ వస్తే ఎలివేషన్ సీన్స్‌కు మరో లెవల్…