Posted inTelugu News
మహా కుంభమేళా, ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక విజయం
ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన మహా కుంభమేళా ఆధ్యాత్మిక మేటకే కాదు, ఆర్థికంగా కూడా అద్భుత విజయాన్ని సాధించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కుంభమేళా ద్వారా ఓ కుటుంబం ఏకంగా రూ.30 కోట్లు సంపాదించింది. ఈ అద్భుత ఆర్థిక…