Posted inTelugu News
తమిళంలో ‘కుబేర’కి చప్పగా కలెక్షన్లు!
తమిళ సినీ ఇండస్ట్రీలో మాస్ ఫాలోయింగ్ కలిగిన స్టార్ హీరోల్లో ధనుష్ ఒకరు. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘రాయన్’ సినిమా రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. అలాగే ‘సార్’, ‘తిరుచిత్రాంబళం’ వంటి చిత్రాలు సైతం వంద కోట్ల క్లబ్లో…