Posted inTelugu News
ఎన్టీఆర్ డబుల్ మేకోవర్‌కు రెడీ!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకోసం ఎన్టీఆర్ తన లుక్స్‌లో భారీ మార్పులు చేసుకున్నాడు. ఇప్పటివరకు ఎప్పుడూ ఫిట్‌గా, మస్సులడ్ లుక్‌లోనే కనిపించిన ఎన్టీఆర్, ఈసారి…