Posted inTelugu News
కూలి రెమ్యునరేషన్: లోకేష్ కనగరాజ్ ఓపెన్ స్టేట్మెంట్
దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఓ ఇంటర్వ్యూలో తాను కూలి సినిమాకు 50 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు ఓపెన్‌గా చెప్పిన సంగతి ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. సాధారణంగా స్టార్ డైరెక్టర్లు ఇలా బహిరంగంగా రెమ్యూనరేషన్ విషయాలు షేర్ చేయరు. మీడియాలో ఎన్ని వార్తలు వచ్చినా…