Posted inTelugu News
సోషల్ మీడియా నెగిటివిటీకి భయపడుతున్న సెలబ్రిటీలు
ప్రభాస్ హీరోగా వచ్చిన రాధేశ్యామ్ సినిమా విడుదలకు ముందే ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా సినిమా నిర్మాతలు అయిన యూవీ క్రియేషన్స్పై సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. కొందరు అభిమానులు వారి పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తూ, సినిమాలు…