Posted inTelugu News
బాలీవుడ్ మారాలి… సౌత్‌ను ఆదర్శంగా తీసుకోండి: సంజయ్ దత్
బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్, గత కొన్నేళ్లుగా హిందీ సినిమాలతో పాటు సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలపై ఆసక్తి చూపిస్తూ వరుసగా తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘కేజీఎఫ్’ లో అడీరిపోయే విలన్ పాత్రతో ఆకట్టుకున్న సంజయ్ దత్,…