Posted inTelugu News
ఖుషీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీ – మణిరత్నం డెబ్యూ?
జాన్వీ కపూర్‌ను తొలుత కోలీవుడ్‌లో లాంచ్ చేయాలనే బోనీ కపూర్ ప్రయత్నాలు విఫలమైన సంగతి తెలిసిందే. పలువురు కోలీవుడ్ హీరోలు, దర్శకులతో సంప్రదింపులు జరిపినా, ఎందుకనో ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. అప్పటికే టాలీవుడ్ పాన్-ఇండియా మార్కెట్లో దూసుకుపోతుండటంతో, కోలీవుడ్ కంటే…