అజిత్ కొత్త సినిమా కదలికలు షురూ?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కొత్త సినిమా గురించి గత కొన్ని నెలలుగా అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ విషయంలో పరిస్థితులు మారుతున్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉన్న…

విఘ్నేష్ శివన్‌పై రామ్ ప్రశంసలు – కోలీవుడ్ హిరానీగా అభివర్ణన

సినిమా ద్వారా ఒక సీరియస్ అంశాన్ని చెబుతూనే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. బాలీవుడ్‌లో Rajkumar Hirani తన Munna Bhai MBBS, 3 Idiots వంటి చిత్రాలతో ఈ శైలికి కొత్త నిర్వచనం ఇచ్చారు. అదే…

ప్రదీప్ రంగనాథన్‌కు ₹50 కోట్ల రెమ్యునరేషన్ రూమర్స్‌పై చర్చ

వరుసగా మూడు వంద కోట్ల సినిమాలు అందించిన హీరోతో సినిమా చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపడంలో ఆశ్చర్యం లేదు. ఆ హీరోను లాక్ చేయడానికి మార్కెట్ స్థాయిని మించి కొంచెం ఎక్కువ పారితోషికం ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తారు. కానీ ఆ పారితోషికం…

అనిల్ రావిపూడి యానిమేషన్ జోనర్‌లో అడుగు పెట్టే పథకం

టాలీవుడ్‌లో కమర్షియల్ ఎంటర్టైనర్లలో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, కామెడీ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించే సినిమాలతో ఆయన వరుస విజయాలు అందుకుంటున్నారు. సాధారణంగా ఆయన చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తాయి, అందుకే అనిల్ రావిపూడి…

శంకర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం స్టార్ హీరోలపై దృష్టి

పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శంకర్, ఇటీవల కొన్ని ఫ్లాపుల కారణంగా గత ఫామ్‌ను కోల్పోయినట్లే కనిపిస్తున్నారు. ఆయన ఇటీవల ఫస్ట్ టైం తెలుగు సినిమా గా చరణ్ తో గేమ్‌ ఛేంజర్ చేశారు, కానీ అంచనాలకు మించిన…

లోకేష్ కనగరాజ్–అజిత్ కాంబోపై ఫ్యాన్స్‌ రియాక్షన్‌!

ఖైదీ సినిమాతో దర్శకుడిగా ఒక్కసారిగా పాన్‌ ఇండియా రేంజ్‌లో నిలిచిపోయిన లోకేష్ కనగరాజ్‌, ఇప్పుడు కొత్త దశలో ఉన్నాడు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి హిట్స్‌ తో టాప్‌ లీగ్‌ లోకి ఎంటర్ అయినా, ఇటీవల వచ్చిన కూలీ సినిమా మాత్రం…

రజనీ–లోకేష్ కాంబోలో కూలీకి రెడీ అవుతున్న మాస్ పండగ!

సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం "కూలీ". ప్రస్తుతం ఈ సినిమాపై దేశవ్యాప్తంగా విపరీతమైన హైప్ నెలకొంది. మాస్ ఫాలోయింగ్ కలిగిన ఇద్దరు స్టార్‌ల కలయికపై అభిమానుల్లో ఊపెత్తిపోతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్,…

రజనీ–కమల్ మార్గంలో చిరు అడుగులు?

ఇటీవల సీనియర్ హీరోలు తిరిగి ఫామ్‌లోకి వచ్చి తమదైన శైలిలో బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్నారు. ఇటీవల వరుస పరాజయాలతో హటాత్తుగా అభిమానులను నిరాశపరిచిన రజనీకాంత్, "జైలర్" సినిమా ద్వారా మళ్లీ ఊపు అందుకున్నాడు. అంచనాలు లేకుండానే విడుదలైన ఈ చిత్రం, రజనీకాంత్‌…

రజనీకాంత్ ‘జైలర్ 2’ స్పీడ్: భారీ ప్లానింగ్, వేగంగా షూటింగ్!

ప్యాన్ ఇండియా సినిమాలు తరచుగా ఆలస్యమవుతున్న ఈ రోజుల్లో, స్టార్ హీరోలు రెండేళ్లకు ఒక్క సినిమానే రిలీజ్ చేయడానికే కష్టపడుతున్నారు. అయితే, ఏడు పదుల వయసులో కూడా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం తనదైన వేగంతో దూసుకుపోతున్నారు. కేవలం ఆరు…

ఎల్3, ఎల్4 తో లూసిఫర్ జర్నీ కొనసాగేలా!

లూసిఫర్ సీక్వెల్ "ఎంపురాన్" విడుదలైనప్పటి నుండి వివాదాల మధ్య నడుస్తూనే ఉంది. భారీగా ఇరవై కత్తిరింపులు, రెండు నిమిషాల ఫుటేజ్ డిలీట్ చేసిన కొత్త వెర్షన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో బిగ్ హిట్ అయినప్పటికీ, ఇతర భాషల్లో డిజాస్టర్ అయ్యింది.…

హిట్ 4 హీరో ఎవరు? కార్తీనా.. దుల్కరా?

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తోన్న హిట్: ది థర్డ్ కేస్ రిలీజ్‌కు సమయం దగ్గరపడుతోంది. ఇంకో నెల రోజుల్లో ఈ థ్రిల్లింగ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హిట్ 2 రిలీజ్‌ నుంచి చాలా గ్యాప్ వచ్చినా, హిట్ 3 పై…

74 ఏళ్లకూ రజనీ మాస్ – బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ!

సూపర్ స్టార్ రజనీకాంత్ వయసు 74 అయినా, ఇప్పటికీ యంగ్ హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ తన ఎనర్జీతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. చిన్న సినిమాలు కాకుండా భారీ బడ్జెట్, హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లతో వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతంలో…