Posted inTelugu News
శివ కార్తికేయన్ వరుస క్రేజీ సినిమాలతో దూసుకెళ్తున్నాడు!
కోలీవుడ్ స్టార్ హీరోగా శివ కార్తికేయన్ దూసుకెళ్తున్నాడు. వరుస హిట్లతో తన మార్కెట్‌ను పెంచుకుంటూ, ప్రేక్షకుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నాడు. మంచి కథలు, కొత్త కాంబినేషన్లతో ఆయన ఎంచుకుంటున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే విజయాలను నమోదు చేస్తున్నాయి. ఇదే జోష్‌లో శివ…