Posted inTelugu News
సూర్య–వివేక్ ఆత్రేయ కాంబోపై హాట్ బజ్
ప్రస్తుతం ఇతర భాషల హీరోలందరూ తెలుగుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రపంచ స్థాయికి ఎదుగుతున్న తెలుగు సినీ పరిశ్రమలో భాగం కావాలని, తెలుగు డైరెక్టర్లతో కలిసి పనిచేయాలని అనేకమంది స్టార్లు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ హీరోలు ఈ విషయంలో ముందున్నారు.…