Posted inTelugu News
మళ్లీ రవితేజ–గోపీచంద్ మలినేని కాంబో: క్రాక్ 2 రానుందా?
కొన్ని కాంబినేషన్లు ఆడియన్స్కి మంచి హై ఇచ్చేలా ఉంటాయి. అలాంటి క్రేజీ కాంబోల్లో మాస్ మహారాజా రవితేజ – డైరెక్టర్ గోపీచంద్ మలినేని జోడీ ప్రత్యేకంగా నిలుస్తుంది. వీరి కాంబినేషన్లో వచ్చిన డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు మంచి విజయం…