‘క్రిష్ 4’ నిర్మాణంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ భాగస్వాములా?

భారతీయ సూపర్ హీరో సినిమాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ‘క్రిష్’ ఫ్రాంచైజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు విడుదలైన మూడు భాగాలు భారీ విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో, ‘క్రిష్ 4’ కోసం దర్శకుడు రాకేష్ రోషన్ గత…