గురూజీ చెంతకు వెళ్లిన మలయాళ రీమేక్

మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా రీమేక్ రైట్స్ ను యువ నిర్మాత నాగవంశీ భారీ మొత్తంకు కొనుగోలు చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమాపై ఇష్టంతో ఆయన రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేసి సితార ఎంటర్…