Posted inTelugu News
గౌతమ్ మీనన్ – కార్తీ కాంబో సెట్స్ పైకి రానుందా?
దర్శకుడిగా గౌతమ్ మీనన్‌కు సరైన హిట్ దక్కి చాలా కాలమైంది. చివరగా డైరెక్ట్ చేసిన సినిమానే థియేటర్ల ముఖం చూడలేకపోయింది. దీంతో ప్రస్తుతం నటన వైపుకు మగ్గిపోయారు. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.…