Posted inTelugu News
ఆ విషయంలో మహేష్ కు పోటీనే లేదు: నాగబాబు
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు క్రేజ్ రోజురోజుకు పెరుగుతుంది. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పోస్ట్ గ్లోబల్ లెవెల్ సినిమాతో మహేష్ బాబు విశ్వ మనస్సులలో సత్తా చాటడానికి ప్రస్తుతం పనిలో పడ్డారు. ఈ అత్యాధునిక హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా…