Posted inTelugu News
తండేల్ దేశభక్తి సినిమా కాదు, చందూ మొండేటి
కార్తికేయ 2 సినిమాతో మంచి హిట్ అందుకున్న చందూ మొండేటి, ఇప్పుడు ఓ పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'తండేల్' అనే ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామాలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. చందూ…