బెల్లంకొండ రాంగ్ రూట్ వివాదం – ట్రాఫిక్ కేసు నమోదు

టాలీవుడ్ యువహీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవల రాంగ్ రూట్‌లో కారును నడిపిన ఘటనతో వివాదంలో చిక్కుకున్నారు. ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించడమే కాకుండా, తనను ఆపిన కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించినట్లు కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ…