Posted inTelugu News
రష్మిక మందన్న ఈ ఏడాదిలో మూడో హిట్ కోసం ఎదురు చూస్తోంది
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గతేడాది పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పుష్ప 2తో రష్మిక పాన్-ఇండియా స్టార్‌డం మరింత పెరిగింది. అంతకుముందు యానిమల్ సినిమాతో బాలీవుడ్‌లో సూపర్‌హిట్ రికార్డు…