Posted inTelugu News
చిరంజీవి ‘MSG’ రెండు రోజుల్లో 120 కోట్ల కలెక్షన్లు
సంక్రాంతి పండుగతో పాటు బాక్సాఫీస్ వద్ద అసలైన హీట్ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ స్టైల్ మేనరిజమ్స్, ఎనర్జీతో థియేటర్లను షేక్ చేస్తుంటే… ప్రేక్షకులు ఫుల్ జోష్లో ఎంజాయ్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి తన ట్రేడ్మార్క్ కామెడీతో చిరంజీవిని పర్ఫెక్ట్గా ప్రజెంట్…