మెగాస్టార్ చిరంజీవి – వచ్చే మూడేళ్లకు నాలుగు భారీ సినిమాలు!

మెగాస్టార్ చిరంజీవి ఆరుపదుల వయసులోనూ జోష్ తగ్గకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. కొత్తగా సినిమాలు లైన్‌లో పెట్టి యువ హీరోలతో పోటీ పడుతూ మళ్లీ తన సత్తా చాటుతున్నారు. ఖైదీ నెం.150తో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరు వరుస హిట్లతో దూసుకెళ్తారని…