Posted inTelugu News
చిరంజీవి బర్త్‌డే హంగామా – శ్రీకాంత్ ఓదెల ట్వీట్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఘన హంగామా నెలకొంది. నిన్న సాయంత్రం విశ్వంభర ప్రాజెక్ట్‌తో మొదలైన ఉత్సాహం, ఈ రోజు శంకరవరప్రసాద్ టైటిల్ లాంచ్ మరియు బాబీ కాన్సెప్ట్ పోస్టర్ విడుదలతో మరింత ఉధృతమైంది. అయితే ఈ వేడుకల…