Posted inTelugu News
చిరంజీవి సినిమాలో వెంకీ: నిజమేనా?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, తన “విశ్వంభర” సినిమాలో వశిష్ట దర్శకత్వంలో నటిస్తూ, త్వరలో రిలీజ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో, చిరు తన ‘బ్లాక్ బస్టర్’ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి పని చేస్తున్నాడని రీసెంట్‌గా తెలిసింది. డైరెక్టర్ ప్రకారం, సినిమాలో…