Posted inTelugu News
చీరకట్టులో గ్లామర్ టచ్ ఇచ్చిన కీర్తి సురేష్
సాంప్రదాయ పాత్రల్లో ఎక్కువగా కనిపించే కీర్తి సురేష్ తాజాగా తన ఫ్యాషన్ స్టైల్ ను పూర్తిగా మార్చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా చీరకట్టులో సింపుల్‌గా కనిపించే కీర్తి, తాజాగా ఓటీటీలో విడుదలైన ‘ఉప్పు కప్పురంబా’ సినిమా ప్రమోషన్స్‌లో తన లుక్‌తో ప్రత్యేక…