Posted inTelugu News
చైతన్య-సాయి పల్లవి ఇంటర్వ్యూ సర్వె
నాగ చైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "తండేల్". చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా గురించి భారీ అంచనాలు ఏర్పడిన…