Posted inTelugu News
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్: ప్రభుత్వ క్లారిఫికేషన్
చైనాలో హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాప్న్యుమో వైరస్) కారణంగా ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిందనే వార్తలను చైనా ప్రభుత్వం ఖండించింది. ఈ కథనాలు పూర్తిగా ఆధారరహితమని, ప్రజలను అనవసరంగా భయపెట్టడం కోసమే వ్రాయబడ్డాయని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. శీతాకాలంలో సాధారణంగా శ్వాసకోశ సంబంధి…