Posted inTelugu News
ఫాల్కే కథపై కలకలం: రాజమౌళి ప్రాజెక్ట్ నిజం ఏమిటి?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్‌ను రాజమౌళి నిర్మిస్తున్నట్లు ప్రచారం సరికొత్త హల్‌చల్ సృష్టించింది. అయితే, కొన్ని గంటలలోనే ఆ బయోపిక్ నిజంగా లేదని, ఈ బాధ్యత అమీర్ ఖాన్ తీసుకున్నాడని స్పష్టం అయ్యింది. దీంతో రాజమౌళి…