Posted inTelugu News
జన నాయకన్ మూవీ రిలీజ్ ఇబ్బందులు
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'జన నాయకన్' భారీ అంచనాలతో రూపొందింది. హెచ్ వినోద్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తేవాలని మేకర్స్ పథకం వేసారు. ఇది తెలుగులో సూపర్…