Posted inTelugu News
జేమ్స్ కామెరూన్ అణుబాంబు కథతో కొత్త సినిమా
ఇండియా–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపధ్యంలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. రెండు దేశాల మధ్య ఎప్పుడైనా యుద్ధం జరిగే అవకాశం ఉందన్న అనుమానంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ అణుబాంబు ముప్పు చూపిస్తూ ఆగడాలు ప్రదర్శిస్తోంది. "చింత చచ్చినా పులి…