Posted inTelugu News
బాలీవుడ్‌లో జాట్ దుమారం: గోపీచంద్ మలినేని మాస్ మేజిక్!
బాలయ్యతో ‘వీర సింహా రెడ్డి’, రవితేజతో ‘క్రాక్’ వంటి మాస్ బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని, ఇప్పుడు బాలీవుడ్‌ను టార్గెట్ చేశారు. సన్నీ డియోల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జాట్’, ఏప్రిల్ 11న గ్రాండ్‌గా విడుదలై నార్త్ బెల్ట్‌లో…