Posted inTelugu News
రష్మిక మందన్నా… విజయానికి ఎదురుగా వ్యతిరేకత!
జాతీయ క్రష్‌గా గుర్తింపు పొందిన రష్మికా మందన్నా పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్న నటి. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా రేంజ్‌కి వెళ్లిన అరుదైన హీరోయిన్లలో రష్మిక ఒకరు. స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బాలీవుడ్‌లోనూ బిజీగా…