Posted inTelugu News
జాన్వి నాట్ ఇంట్రెస్టెడ్.. ఏం జరిగింది..?
శ్రీదేవి కూతురు జాన్వి కపూర్, తన మదర్ గానే సినిమా రంగంలో శిఖరాలను అందుకోవాలని చూస్తోంది. బాలీవుడ్‌లో వరుసగా విజయవంతమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న జాన్వి, ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ సాధించాలనుకుంటోంది. ఇప్పటికే టాలీవుడ్‌లో దేవర సినిమాతో…