Posted inTelugu News
హనీ రోజ్ రాహేలు: ఫీమేల్ సెంట్రిక్ ఇంటెన్స్ మూవీ
మళయాళంలో తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న హీరోయిన్ హనీ రోజ్, రెండు దశాబ్దాల క్రితం తెలుగులో శివాజీ సినిమాలో నటించినప్పటికీ, ఆ తర్వాత తెలుగులో పలు అవకాశాలు రాకపోవడంతో వెనుకబడింది. అయితే, బాలయ్య-గోపీచంద్ కాంబినేషన్లో వచ్చిన వీర సింహా రెడ్డి…