Posted inTelugu News
వెండితెరపైకి మోహన్‌లాల్ కుమార్తె విస్మయ
మలయాళ సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా అగ్రహీరోగా కొనసాగుతున్న మోహన్‌లాల్ తన వారసులను సినీ రంగానికి పరిచయం చేయడం ప్రారంభించాడు. ఇప్పటికే తన కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ హృదయం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన కుమార్తె విస్మయ మోహన్‌లాల్ కూడా…