Posted inTelugu News
ఫ్యామిలీ మ్యాన్ 3 రిలీజ్ అప్‌డేట్: అక్టోబర్ లేదా నవంబర్‌లో స్ట్రీమింగ్!
భారతదేశంలో సంచలన విజయం సాధించిన వెబ్ సిరీస్‌లలో ది ఫ్యామిలీ మ్యాన్ ఒకటి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ రెండు సీజన్లు ఇప్పటికే భారీ హిట్ కావడం తెలిసిందే. విపరీతమైన స్పందన రావడంతో మేకర్స్ రాజ్ &…