జైలర్ 2 లో బాలకృష్ణ పోలీస్‌ ఆఫీసర్‌గా, రూ.22 కోట్ల ఫీజుతో గెస్ట్ రోల్

తమిళ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచిన ‘జైలర్’ సినిమా, పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించి తెలుగు ప్రేక్షకుల నుంచీ మంచి స్పందన పొందింది. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ వసూళ్లు…

జైలర్ 2లో బాలకృష్ణ క్యామియో: పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో ఎలివేషన్స్

జైలర్ 2లో బాలకృష్ణ ప్రత్యేక క్యామియో చేయడం అనేది దాదాపు ఖరారయినట్లే. టీమ్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా, బాలయ్య అంగీకారం ఇచ్చినట్లు చెన్నై కథనంలో సమాచారం అందింది. ఈ పాత్ర ప్రాధాన్యతను బట్టి, బాలకృష్ణకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడం జరిగిందని…

రజనీకాంత్ ‘జైలర్ 2’ స్పీడ్: భారీ ప్లానింగ్, వేగంగా షూటింగ్!

ప్యాన్ ఇండియా సినిమాలు తరచుగా ఆలస్యమవుతున్న ఈ రోజుల్లో, స్టార్ హీరోలు రెండేళ్లకు ఒక్క సినిమానే రిలీజ్ చేయడానికే కష్టపడుతున్నారు. అయితే, ఏడు పదుల వయసులో కూడా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం తనదైన వేగంతో దూసుకుపోతున్నారు. కేవలం ఆరు…