నేచురల్ స్టార్ నాని – బ్లాక్‌బస్టర్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీ!

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ - 3 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను తన స్వంత నిర్మాణ సంస్థలోనే నిర్మిస్తున్న నాని, ఇప్పటికే షూటింగ్ ముగింపు దశకు తీసుకెళ్లాడు.…

కింగ్ డమ్‌తో విజయ్ దేవరకొండ మాస్ దూకుడు!

విజయ్ దేవరకొండ తన రౌడీ ఫ్యాన్స్‌ను అలరించేందుకు వరుసగా మాస్ ఎంటర్టైనర్స్ ప్లాన్ చేస్తున్నాడు. గతేడాది ఫ్యామిలీ స్టార్ సినిమా నిరాశ పరచడంతో, ఇకపై ప్రతి సినిమా హిట్టయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్…

మణిరత్నం లవ్ స్టోరీలో నవీన్ పొలిశెట్టికి అవకాశం?

దిగ్గజ దర్శకుడు మణిరత్నం ఇటీవల తన మార్క్ లవ్ స్టోరీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న "థగ్ లైఫ్" చిత్రంతో బిజీగా ఉన్న ఆయన, ఆ సినిమా విడుదల అనంతరం లవ్ స్టోరీపై…

అఖండ 2లో బాలయ్యకు ప్రత్యర్థిగా సంజయ్ దత్?

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ప్రధాన పాత్రలో, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ **"అఖండ 2"**పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బాలయ్య శివ తాండవం ఈసారి ఊహాతీతంగా ఉండబోతుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అఖండ…

తండేల్ విజయ పరవశం – చైతు కోసం కొత్త శకం!

ఎన్నాళ్ళో వేచిన ఉదయం" పాట ఇప్పుడు నాగచైతన్యకు బాగా సరిపోతుంది. గత కొన్ని సినిమాలు ప్రేక్షకుల నుంచి కనీసం టాక్ కూడా తెచ్చుకోలేక, యుఎస్ ప్రీమియర్లలోనే డిజాస్టర్‌గా నిలిచాయి. 'థాంక్ యు', 'కస్టడీ' మొదటి రోజు సాయంత్రానికే చేతులు ఎత్తుకున్న కారణంగా…

అల్లు అర్జున్-త్రివిక్రమ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్

పుష్ప 2 పాన్ ఇండియాలో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో ఎన్నో రికార్డులను సృష్టించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ నటనకు విశేషమైన ప్రశంసలు దక్కాయి. పుష్పరాజ్‌గా ఆయన చేసిన పాత్ర ప్రేక్షకులను ఎంతగానో…

సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోదీ, చిరంజీవి ఆత్మీయ కలయిక!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు మెగాస్టార్ చిరంజీవి ఒకే వేదికపై కనిపించడం ఇటీవలి కాలంలో అరుదైన సంఘటనగా మారింది. గతంలో ఒకసారి మాత్రమే, ప్రమాణస్వీకార మహోత్సవంలో ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. అయితే, తాజాగా చిరంజీవి, మోదీలు సంయుక్తంగా పాల్గొన్న కార్యక్రమానికి…