ఏఎన్నార్–కృష్ణ దేవదాసు విబేధం: అస్తిత్వ పోటీ

తెలుగు సినీ చరిత్రలో దిగ్గజ నటులు ఎన్.టి.ఆర్ మరియు కృష్ణ మధ్య విబేధాలున్న మాట వాస్తవం. కొన్ని కారణాల వల్ల ఇద్దరికి అప్పట్లో మనస్పర్దలు తలెత్తాయి. మరి అలాంటి మనస్పర్దలు అక్కినేని నాగేశ్వరరావు మరియు సూపర్‌స్టార్ కృష్ణ మధ్య కూడా ఉన్నాయా?…