Posted inTelugu News
నెపోటిజంపై మనోజ్ స్పందన – సుహాస్‌పై ప్రశంసల వర్షం
టాలీవుడ్‌లో నెపోటిజం చర్చ కొత్తది కాదు. బాలీవుడ్‌తో పోలిస్తే కొద్దిగా తక్కువగా వినిపించినా, ఇండస్ట్రీలో ఫిలిం బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారికి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయనే విమర్శలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ తాజా వ్యాఖ్యలు ఈ చర్చకు కొత్త…