‘విశ్వంభర’లో కీరవాణి స్థానంలో హరి గౌర..?

ఇండియాలో అత్యుత్తమ సంగీత దర్శకుల్లో M. M. Keeravani ఒకరు. మూడు దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా సంగీతంపై ఆయన తనదైన ముద్ర వేసుకుంటూ వస్తున్నారు. తమిళం, హిందీ భాషల్లో కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. సంగీత దర్శకుడిగా అరంగేట్రం…

సాయి అభ్యంకర్‌కు రెహమాన్ రేంజ్ ఛాలెంజ్

సంగీతానికి సందర్భాన్ని అనుసరించి బాణీలు ఇవ్వడం ఒక శైలి అయితే, సందర్భాన్నే తన సంగీతానికి అనుగుణంగా మలచడం మరో స్థాయి క్రియేటివిటీ. ఈ రెండో శైలితోనే ఏ.ఆర్. రెహమాన్ నుంచి ఎప్పటికీ ఊహించని కొత్త సంగీత ప్రయోగాలు వెలుగులోకి వచ్చాయి. ఇళయరాజా…

సాయి అభ్యంకర్: రాకాతో టాక్ ఆఫ్ ది టౌన్

ప్రపంచంలో మరో బాల మేధావి వెలుగులోకి వచ్చాడు. అనిరుధ్, జీవీ ప్రకాష్ వంటి దిగ్గజాల సరసన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ 21 ఏళ్ల సాయి అభ్యంకర్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాడు. చిన్న వయసులోనే సంగీతంపై ఆసక్తి పెంచుకున్న…

థమన్ మ్యూజిక్ తో ఓజీ, అఖండ 2 క్రేజ్

ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫాం‌లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్. వరుసగా వచ్చే సినిమాలకు తన మ్యూజిక్‌తో క్రేజ్‌ను రెండింతలు పెంచుతూ, స్టార్ హీరోలతో పాటు యువ హీరోల సినిమాలకూ అదే స్థాయిలో ప్రభావం చూపుతున్నాడు. థమన్ మ్యూజిక్ ఇప్పుడు…

నటుడిగా అవకాశాలు వచ్చినా, మ్యూజిక్‌కే కట్టుబడ్డ తమన్!

సినిమా ఇండస్ట్రీలో ఎవరి గమ్యం వారిదే అయినా, కొంతమంది ఒక్క రంగంపై ఆసక్తితో వచ్చి మరో రంగంలో స్థిరపడతారు. దర్శకుడు కావాలని వచ్చిన వారు హీరోలుగా, హీరోలు కావాలని వచ్చిన వారు సినిమాటోగ్రాఫర్‌గా మారిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. కెరీర్ ఆరంభంలో…

అనిరుధ్ కోసం దర్శకుల పడిగాపులు

సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిరుధ్ రవిచందర్, తమిళ సినిమాలతో బిజీగా ఉన్నా, తెలుగు ఇండస్ట్రీ లోనూ క్రేజీ ప్రాజెక్టుల కోసం దర్శకులు ఆయనను ఎదురుచూస్తున్నారు. అయితే, అధిక కమిట్‌మెంట్స్ వల్ల అనిరుధ్ సమయాన్ని…