డ్రాగన్ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్‌లో

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ జోరుగా కొనసాగుతోంది. మొదట ఈ ఏడాది జూన్‌లో రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ ఉండగా, ఇంకా కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ పెండింగ్…