Posted inTelugu News
లావణ్య – మస్తాన్ సాయి కేసులో కొత్త మలుపులు
టాలీవుడ్‌లో ప్రస్తుతం పెద్ద సంచలనం సృష్టిస్తున్న లావణ్య – మస్తాన్ సాయి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవల లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అతనితో పాటు ఖాజా అనే యువకుడిని…