Posted inTelugu News
త్రివిక్రమ్‌తో మళ్లీ పని చేయాలనుకుంటున్న లయ!
హీరో వేణుతో కలిసి కె. విజయభాస్కర్ దర్శకత్వంలో రూపొందిన స్వయంవరం సినిమా ద్వారా 1999లో హీరోయిన్‌గా తెలుగు తెరపై అడుగుపెట్టిన లయ, మొదటి సినిమాతోనే హిట్ కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాకు కథ, మాటలు అందించిన…