Posted inTelugu News
రామ్ చరణ్–సుకుమార్ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా ఫిక్స్?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది తర్వాత చేస్తున్న సినిమా సుకుమార్ దర్శకత్వంలో రాబోతుందన్న వార్త ఇప్పటికే మెగా అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. రంగస్థలం తర్వాత ఈ కాంబినేషన్ వస్తోందంటే మరో సెన్సేషనల్ సినిమా పుట్టబోతుందనే నమ్మకంతో ఫ్యాన్స్…