Posted inTelugu News
కృతి శెట్టికి మేక్ ఆర్ బ్రేక్గా “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ”
కృతి శెట్టి టాలీవుడ్, కోలీవుడ్ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం, టాలెంట్ ఉన్నప్పటికీ టాలీవుడ్లో అవకాశాలను నిలబెట్టుకోవడంలో Krithi Shetty కొంత వెనుకబడింది. దీంతో కోలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ కూడా పెద్ద విజయాలు రాకపోయినా,…